MEET KURNOOL Zilla SP AKE RAVI KRISHNA FROM A CANARA BANK EMPLOYEE TO IPS - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Sunday, 17 December 2017

MEET KURNOOL Zilla SP AKE RAVI KRISHNA FROM A CANARA BANK EMPLOYEE TO IPS

sf+f
మొదట కెనరా బ్యాంకులో క్లర్క్ గాను తన ఉజ్జోగం ప్రశవనాని కొనసాగిస్తూ.
16998807_730005037164516_8177966946234484740_n
సాధార మధ్య  తరగతి కుటుంబం నుండి వచ్చినప్పటికి నిరంతర కృషి పట్టుదతో 2006 IPS కు ఎంపిక ఐయారు .
17883842_752881631543523_7149106021164314990_n
2014 జులై 23 నుండి కర్నూల్ జిల్లా లో SP గ బాధ్యతులు చేపట్టారు.
14639742_669507633214257_3435933331679931692_n
కర్నూల్ జిల్లా లో ఫ్యాక్షనిజం కి మగ్గిపోతున్న కప్పట్రాళ్ల గ్రామాన్ని జిల్లా Sp Ake Ravi Krishna గారు దత్తతు తీసుకోని ,శ్రీమంతుడు తరహా లో గ్రామాన్ని అబ్బివృద్ది చేస్తున్నారు.
24312830_873378159493869_2572398890655320905_n
18527887_771540333010986_1487881934507310307_n+%25281%2529
సిమెంట్ రోడ్ల నిర్మాణం ,కళాశాలల నిర్మాణం , అన్గమ్వాడి కేంద్రాల ఏర్పాటు ,గ్రామం లో ఉపాధి కలిపిస్తూ ,
విద్యార్థులను ఎప్పటికపుడు ప్రోత్సహాయిస్తూ కప్పట్రాళ్ల గ్రామం తో పాటు జిల్లా లో వివిధ సామజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ,తన డైన Style లో దూసుకెళ్తున్నారు,
19420659_791523394346013_694109954099439096_n
అభివ్రుది అంతే కప్పట్రాళ్ల అని అందరు అనుకున్న విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దారు.
23622395_863383623826656_4124180765603266983_n
ఇటు ప్రజల చేత ఆటు సిబ్బంది చేత జైయహో అనిపించుకుంటున్నారు.
ప్రస్తుతం మహిళల మీద దాడులు జరుగుతున్నా తరుణంలో , "Anti Ragging Operation " ను నిర్వహించి ,ప్రతి మహిళకు ఒక సోదరుడిల అండగ వుంటూ మహిళలకు మనో ధారియని కలిపిస్తూ ,"Amma  Kosam " అనే కార్యక్రమాని రూపొందించారు.
17903479_754030581428628_458765147497181882_n
17022265_731310517033968_2289849914326998185_n
అలాగే "Save Girl Child "ను ప్రోత్సహాహిస్తూ ఒక పాట రాసి , స్వయంగా తానే పడ్డారు.
17155859_736727483158938_6671988807777724093_n
అలాగే విధి బల్లలకు చేయుట ఇచ్చేందుకు "Operation  MusKan " అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, వారిని పాఠశాలలో చేర్పించారు.
14721671_655896067908747_967516084892179209_n
సామజిక సేవ  కార్య క్రమంలో " Blood  Donation-Eye Donation " ను ప్రోత్సహాహిస్తూ ఒక పాట రాసి ,స్వయంగా తానే పడ్డారు.
15826397_701387976692889_4802392490526356682_n
కులమత బేధాలు లేకుండా అన్ని కులాలను ప్రోత్సహిస్తూ ముందుకుసాగారు.
17353079_737936339704719_1757883515027999291_n
16864830_727997994031887_384091628771066850_n
14039988_628610160637338_7864086367338594452_n
తర్వాత 2018  జులై లో  తిరుమల కు విజిలెన్సు ఆఫీసర్ ప్రమోషన్ పొందారు.
20229413_806485742849778_6645192943898064558_n+%25281%2529
తిరుమల అనాధ పిల్లలతో పాఠశాలలో తన దీపావళి రోజు జరుపుకున్నారు.
22550063_849360458562306_1590994281881112013_n
తిరుమల కూడా అనేక సామజిక సేవ కార్య క్రమాలు చేస్తూ తన ఉజ్జోగం ప్రశవనాని కొనసాగిస్తూ .
Ake Ravi Krishna గారి స్ఫూర్తితో ఇంకా చాల మంది ముందుకొచ్చి సామజిక సేవలో పలుకుంటారని ఆశిశ్డం.

No comments:

Post a Comment

Post Top Ad