కర్నూల్ జిల్లా లో ఆటో వాటర్ మెషిన్ !! 2రు కాయిన్ వేస్తె 15 sec మంచి నీళ్లు వస్తాయ్.Per 2rup Auto Coin Machine. You Get 15 Sec Drinking Water In Kurnool DT - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Tuesday 5 December 2017

కర్నూల్ జిల్లా లో ఆటో వాటర్ మెషిన్ !! 2రు కాయిన్ వేస్తె 15 sec మంచి నీళ్లు వస్తాయ్.Per 2rup Auto Coin Machine. You Get 15 Sec Drinking Water In Kurnool DT


ఇంత వరుకు మీరు 2 రూపాయిలు కాయిన్ వేసే , మీ వెయిట్ చూసే మెషిన్ ను చూసింతరు.
You may have seen 2rup coin weighing machine.

కానీ మీరు ఎపుడైనా 2 రూపాయిలు వేసే 15 sec మంచి నీళ్లు ఇచ్చే మెషిన్ ను చూసారా.
But here in Kurnool DT you can see 2rup coin 15 sec auto water machine.


అవును అలంటి మచిన్స్ వున్నాయి అది కూడా మన కర్నూల్ జిల్లా , బనగానపల్లి మండల్ ,టంగుటూరు గ్రామం లో ఆటో వాటర్  టెక్నాలజీ మెషిన్ వాడుతున్నారు .


2 కాయిన్ వేస్తేయ్ 15 sec వాటర్ వస్తాయి .

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here