కర్నూల్ రైతు కష్టాలు !! కర్నూల్ పత్తికొండ టమేటా ధర KG 50rs నుండి 1 rs కు పట్టిపోయింది - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Tuesday, 19 December 2017

కర్నూల్ రైతు కష్టాలు !! కర్నూల్ పత్తికొండ టమేటా ధర KG 50rs నుండి 1 rs కు పట్టిపోయింది

sfvsfvsf
టమోటా ధరలు మరోసారి పడిపోయాయి.40 కిలోల గంపల జత రూ.80 పలుకుతుండటంతో కిలో రూ.1, అంతకంటే తక్కువగానే ఉంటుందని రైతులు అంటున్నారు. మార్కెట్లలో పరిస్థితి ఇలా ఉంటే బయట వినియోగదారులు మాత్రం కిలో రూ.10 పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే టమోటా గంపలను మార్కెట్‌కు తీసుకురావటమే దండగని వారు అభిప్రాయపడుతున్నారు.
రాతన అనేక వ్యయ ప్రయాసలతో పొలంలో రోజంతా కష్టపడి కోత కోసుకు వస్తే ఇక్కడ పెద్ద గంపల జత రూ.70 ధర పలికింది. కమీషన్‌, రవాణా చార్జీలు  పోనూ వట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిందే. పరిస్థితి దయనీయంగా మారింది.
కూలీల డబ్బూలూ రాలేదు.

No comments:

Post a Comment

Post Top Ad